జడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా చాలదట! z plus security is also not enough for punjab first family | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 6 2016 10:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

అక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అయినా అది సరిపోదని, తమకు మరింత భద్రత కావాలని అంటున్నారు. పంజాబ్‌లోని అకాలీదళ్ ప్రభుత్వం ఈ తరహా వింత కోరికలతో కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.