బెంగాల్‌లో హింసపై బీజేపీ కమిటీ | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో హింసపై బీజేపీ కమిటీ

Published Sun, Jun 16 2024 6:25 AM

BJP forms committee of 4 MPs to analyse post-poll violence in Bengal

సాక్షి, న్యూఢిల్లీ: పశి్చమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. 

కమిటీలో ఎంపీలు బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ కన్వీనర్‌గా, రవిశంకర్‌ ప్రసాద్, బ్రిజ్‌ లాల్, కవితా పటీదార్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement