![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%283%29.jpg)
ఐసీసీ ఈవెంట్లలో ప్రతీ సారి నిలకడైన ప్రదర్శన కనబర్చే న్యూజిలాండ్ జట్టు ఈ సారి టి20 వరల్డ్ కప్‌లో పేలవ ఆటతో కనీసం సూపర్–8కు కూడా చేరకుండా నిష్క్రమించింది.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%281%29.jpg)
ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్‌గా ఉన్న కేన్ విలియమ్సన్ తాను నాయకుడిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%282%29.jpg)
అంతేకాదు.. వన్డే కెప్టెన్సీకి కూడా అతను రాజీనామా చేశాడు.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%283%29_0.jpg)
టి20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్, వెస్టిండీస్ చేతుల్లో ఓడిన కివీస్ జట్టు ఉగాండా, పపువా న్యూగినీలపై మాత్రమే గెలుపొందింది.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%284%29.jpg)
తాజా పరిణామాలతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌నుంచి కూడా కేన్ తప్పుకున్నాడు.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%285%29.jpg)
అయితే ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని అతను వెల్లడించాడు.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%286%29.jpg)
తన కుటుంబానికి సమయం కేటాయించేందుకు, లీగ్ క్రికెట్ ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%287%29.jpg)
ఈ క్రమంలో కేన్ మామ ఫ్యామిలీ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%288%29.jpg)
సారా రహీం అనే మహిళతో 2015 నుంచి సహజీవనం చేస్తున్నాడు కేన్ విలియమ్సన్
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%289%29.jpg)
యునైటెడ్ కింగ్డమ్లో జన్మించిన 34 ఏళ్ల సారా.. వృత్తిరిత్యా నర్స్ అని సమాచారం.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2810%29.jpg)
కేన్ విలియమ్సన్- సారా రహీమ్‌లకు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2811%29.jpg)
ఏడాది క్రితమే విలియమ్సన్ టెస్టు కెప్టెన్ హోదాను కూడా స్వచ్ఛందంగా వదులుకున్నాడు.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2812%29.jpg)
విలియమ్సన్ కెప్టెన్సీ 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టి20 వరల్డ్ కప్‌లలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్...2021 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2813%29.jpg)
మొత్తం 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టి20ల్లో అతను కివీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు కేన్ విలియమ్సన్.
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2814%29.jpg)
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2815%29.jpg)
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2816%29.jpg)
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2817%29.jpg)
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2818%29.jpg)
![Interesting Facts About Kane Williamson And Family Photos](/sites/default/files/gallery_images/2024/06/22/Interesting%20Facts%20About%20Kane%20Williamson%20And%20Family%20Photos%20%2819%29.jpg)