నరసరావుపేటలో రియల్టర్‌ దారుణ హత్య | Realtor Brutally Assassinated In Narasaraopet | Sakshi
Sakshi News home page

నరసరావుపేటలో రియల్టర్‌ దారుణ హత్య

Published Wed, Jul 7 2021 8:00 AM | Last Updated on Wed, Jul 7 2021 8:05 AM

Realtor Brutally Assassinated In Narasaraopet - Sakshi

సాక్షి, గుంటూరు: నరసరావుపేటలో రియల్టర్‌ మల్లికార్జునరావు దారుణ హత్యకు గురయ్యారు. గొడ్డలితో నరికి చంపారు. రావిపాడు రోడ్డులోని ప్రైవేట్‌ వెంచర్‌లో ఆయనను దుండగులు హత్య చేశారు. గతంలో ఓ హత్య కేసులో మల్లికార్జునరావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. నరసరావుపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement