ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి? Upcoming Smartphones in December 2020 | Sakshi
Sakshi News home page

డిసెంబర్ నెలలో రాబోతున్న మొబైల్స్ ఇవే!

Published Tue, Dec 1 2020 12:28 PM | Last Updated on Wed, Dec 2 2020 3:59 PM

Upcoming Smartphones in December 2020 - Sakshi

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఎప్పుడు చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకే చాలా మొబైల్ సంస్థలు ఈ పోటీని తట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక ఫోన్ ని విడుదల చేస్తూ ఉంటాయి. వీటితో మంచి ఆఫర్లను కూడా మొబైల్స్ పై అందిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం చైనా కంపెనీల మద్యే ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో లాంచ్ చేయబోయే మొబైల్స్ ని మీకోసం తీసుకొస్తున్నాం. మొబైల్స్ యొక్క ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఉన్నాయి. అందుకే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. (చదవండి: వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి)   

వివో వీ20 ప్రో 5జీ 

శాంసంగ్  ఏ32 5జీ

ఒప్పో రెనో ప్రో 5జీ 

శాంసంగ్  ఏ12

ఒప్పో రెనో ప్రో ప్లస్ 5జీ 

రెడ్ మీ నోట్ 10 5జీ 

ఒప్పో రెనో 5ప్రో

రెడ్ మీ నోట్ 10 5జీ ప్రో 

రియల్ మీ ఎక్స్ 7 ప్రో

పోకో ఎం3

రియల్ మీ ఎక్స్ 7

ఒప్పో ఏ53 5జీ

రియల్ మీ వి5 

మోటో జీ9 పవర్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement