సూపర్‌ రీచార్జ్‌ ప్లాన్‌: రెండు కంపెనీల్లో ఒకటే.. మరి ఏది బెస్ట్‌? | Rs 395 Recharge Plan Jio Vs Airtel | Sakshi
Sakshi News home page

సూపర్‌ రీచార్జ్‌ ప్లాన్‌: రెండు కంపెనీల్లో ఒకటే.. మరి ఏది బెస్ట్‌?

Published Wed, Jun 12 2024 6:35 PM | Last Updated on Wed, Jun 12 2024 7:03 PM

Rs 395 recharge plan Jio versus Airtel

దీర్ఘకాల వ్యాలిడిటీ రీచార్జ్‌ ప్లాన్‌ల కోసం చూస్తున్న వారి కోసం ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌లలో అద్భుతమైన ప్లాన్‌లు ఉన్నాయి. రూ.395తో రెండు కంపెనీలు ప్లాన్‌లను అందిస్తున్నాయి. ధర ఒకటే అయినా వ్యాలిడిటీ, డేటా, ఇతర ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఏ కంపెనీ రీచార్జ్‌ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయో ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం..

జియో రూ.395 ప్లాన్‌

» 84 రోజుల వ్యాలిడిటీ
» అపరిమిత 5జీ డేటా
» 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్‌సెట్ లేకపోతే వాడుకునేందుకు 6 జీబీ డేటా
» అపరిమిత వాయిస్ కాలింగ్ 
» మొత్తం 1000 ఎస్ఎంఎస్‌లు
» జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్
» "మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్" ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఎయిర్ టెల్ రూ.395 ప్లాన్

» 70 రోజుల వ్యాలిడిటీ 
» మొత్తంగా 6 జీబీ హైస్పీడ్‌ డేటా
» 600 ఎస్ఎంఎస్‌లు
» అపోలో 24|7 సర్కిల్‌కు 3 నెలల పాటు యాక్సెస్
» ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు
» అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్
» రీఛార్జ్ ప్లాన్ ఎయిర్‌టెల్‌ యాప్, వెబ్‌సైట్‌లో లభ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement