అట్టహాసంగా కన్నబాబు రాజు నామినేషన్‌ - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా కన్నబాబు రాజు నామినేషన్‌

Published Sat, Apr 20 2024 2:05 AM | Last Updated on Sat, Apr 20 2024 2:05 AM

- - Sakshi

నాడు..

ఒక్క అడుగు...

రాష్ట్రంలో సంక్షేమ చరిత్రను లిఖించింది..

అవ్వాతాతల మోముల్లో చిరునవ్వు విరబూయించింది..

అక్కా చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చింది...

చిన్నారులను అమ్మ ఒడిలా లాలించి విద్యాదీవెనలు అందించింది..

ప్రతి గుండెకు ఆరోగ్య సురక్షగా నిలిచింది

ప్రతి రైతుకు భరోసా ఇచ్చింది

లక్షలాది మందికి నీడనిచ్చింది...

ఆ మహాపథికుడు, జన హృదయాధినేత, సంక్షేమ రథసారథి

నేడు

కోట్లాది మంది ఆశీస్సులతో మళ్లీ మనముందుకొచ్చాడు..

ఎన్నికల సమరానికి శంఖం పూరించి... బస్సు యాత్రతో సిద్ధమై వచ్చాడు..

మండువేసవిలో చిరునవ్వుల వెన్నైలె వచ్చాడు...

ఆ వెన్నెలలో తడిసి ముద్దయిన వేలాది జనం జేజేలతో సాదర స్వాగతం పలికారు...

జయహో...జగనన్న అంటూ నీరాజనాలు పలికారు...

సీఎంకు స్వాగతం పలకడానికి

తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement