టోల్‌గేటు వద్ద బొత్సను అడ్డుకున్న పోలీసులు | Police Stopped YSRCP Leader Botsa Satyanarayana at Mangalagiri Tollgate | Sakshi
Sakshi News home page

టోల్‌గేటు వద్ద బొత్సను అడ్డుకున్న పోలీసులు

Published Mon, Aug 13 2018 11:55 AM | Last Updated on Wed, Mar 20 2024 3:12 PM

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు

Advertisement
 
Advertisement