ఆమె జిమ్‌ వీడియోలో టాప్‌ హీరో.. | Aamir Khan appears in Fatima Sana Shaikh gym session video | Sakshi
Sakshi News home page

ఆమె జిమ్‌ వీడియోలో టాప్‌ హీరో..

Published Tue, Mar 13 2018 6:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

‘దంగల్‌ గర్ల్‌’  సనా ఫాతిమా షైక్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ రెజ్లింగ్‌ యోధుడు మహావీర్‌సింగ్‌ ఫొగట్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్‌’ సినిమాలో ఆయన కూతురు గీతా ఫోగట్‌గా సనా నటన ప్రశంసలందుకుంది. ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌గా నిలిచిపోయింది.

Advertisement
 
Advertisement