సాక్షికి టఫ్‌ ఫైట్‌! Sakshi Malik to face Olympic gold medallist Risako Kawai in final | Sakshi
Sakshi News home page

Published Sat, May 13 2017 8:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ మరో మెడల్‌ ఖాయం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె పతకం సాధించడం ఖాయమైంది. 60 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement