No Headline - | Sakshi
Sakshi News home page

No Headline

Published Sat, Jun 22 2024 12:44 AM | Last Updated on Sat, Jun 22 2024 12:44 AM

No Headline

మోదీ పాలన అవినీతిమయం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. నీట్‌ నిర్వహణలో అవినీతి అక్రమాలు జరగలేదని బుకాయించింది. తాజాగా కేంద్ర మంత్రి అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకోవడం సిగ్గు చేట్టు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారినా కేంద్ర ఇప్పటికీ నీట్‌ పరీక్షపై నిర్ణయం తీసుకోకపోవడం దారుణం. తక్షణం కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.

–హరీష్‌, ఏఐఎస్‌ఈసీ

రాష్ట్ర సెక్రటేరియట్‌ మెంబర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement