నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్ Passing Out Parade For New IPS | Sakshi
Sakshi News home page

నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్

Published Fri, Aug 6 2021 1:09 PM | Last Updated on Fri, Aug 6 2021 1:24 PM

Passing Out Parade For New IPS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన ఐపీఎస్‌లకు పాసింగ్ ఔట్‌పరేడ్ నిర్వహించారు. 72వ బ్యాచ్‌కు చెందిన 178 ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఏపీ, తెలంగాణకు నలుగురి చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు 58 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చారు. 144 మంది ఐపీఎస్‌ ప్రొబేషనరీలతో పాటు 34 మంది ఫారిన్ ఆఫీసర్‌లు శిక్షణ పొందారు. 2019 బ్యాచ్‌లో 73 శాతం టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినవారే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement