బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు | Fire Accident At Hotel In Banjara Hills Road No 4 Cars | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు

Published Sat, Jan 20 2024 4:46 PM | Last Updated on Sat, Jan 20 2024 5:45 PM

Fire Accident At Hotel In Banjara Hills Road No 4 Cars  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు హోటల్‌లో మంటలు చెలరేగాయి. పార్కింగ్‌లోని మూడు కార్లకు మంటలు అంటుకోవడంతో.. కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement