హయత్‌నగర్‌ చెరువులో కారు మునక కేసులో బిగ్‌ ట్విస్ట్‌ | Hyderabad: Car Plunges Into Pond In Hayathnagar's Inamguda | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌ చెరువులో కారు మునక కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published Wed, Jul 10 2024 9:12 AM | Last Updated on Wed, Jul 10 2024 10:54 AM

Hyderabad: Car Plunges Into Pond In Hayathnagar's Inamguda

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లిన కారు కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన తండ్రి.. వేగంతో ఇమాంగూడ చెరువులోకి కారును డ్రైవ్‌ చేశారు.

కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని భావించిన స్థానికులు వెంటనే అలర్ట్‌ అయ్యారు. చెరువులోకి దూకి తండ్రితో సహా ముగ్గురు పిల్లలను కాపాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement