NZ Vs PNG: న్యూజిలాండ్‌, పీఎన్‌జీ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే..! | T20 World Cup 2024: New Zealand Won The Toss Against Papua New Guinea And Choose To Bowl, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

T20 WC NZ Vs PNG: న్యూజిలాండ్‌, పీఎన్‌జీ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే..!

Published Mon, Jun 17 2024 9:06 PM

T20 World Cup 2024: New Zealand Won The Toss Against Papua New Guinea And Choose To Bowl, Here Are Playing XI

టీ20 వరల్డ్‌కప్‌ 2024 గ్రూప్‌-సిలో భాగంగా ఇవాళ (జూన్‌ 17) న్యూజిలాండ్‌, పపువా న్యూ గినియా జట్లు తలపడనున్నాయి. ట్రినిడాడ్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో టాస్‌ ఆలస్యంగా పడింది. 

టాస్‌ అనంతరం మరోసారి వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. న్యూజిలాండ్‌, పపువా న్యూ గినియా సూపర్‌-8 రేసు నుంచి నిష్క్రమించడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగనుంది. న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌కు ఇది టీ20 వరల్డ్‌కప్‌లో చివరి మ్యాచ్‌.

తుది జట్లు..

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్‌కీపర్‌), రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

పపువా న్యూ గినియా: టోనీ ఉరా, అసద్ వలా(కెప్టెన్‌), చార్లెస్ అమిని, సెసే బావు, హిరి హిరి, చాడ్ సోపర్, కిప్లిన్ డోరిగా(వికెట్‌కీపర్‌), నార్మన్ వనువా, అలీ నావో, కబువా మోరియా, సెమో కమియా
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement