జనసేనకు మాజీ మేయర్‌ సరోజ రాజీనామా | Former Mayor Saroja Resigned From Janasena, Details Inside - Sakshi
Sakshi News home page

జనసేనకు మాజీ మేయర్‌ సరోజ రాజీనామా

Published Sun, Mar 24 2024 5:57 PM | Last Updated on Sun, Mar 24 2024 6:41 PM

Former Mayor Saroja Resigned From Janasena - Sakshi

సాక్షి, కాకినాడ: జనసేనకు మాజీ మేయర్‌ పోలసపల్లి సరోజ రాజీనామా చేశారు. పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారంటూ ఆమె మండిపడ్డారు. ‘‘జనసేన అనేది రెసిడెన్షియల్‌ కాలేజీ లాంటిందని.. ఒక కార్పోరేట్ ఆఫీస్‌లా నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు.

‘‘జనసేనలో మహిళలకు విలువ లేదు. నాదెండ్ల మనోహర్‌ టీడీపీకి కోవర్ట్‌. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వంటి నేతలతో  మేము చాలా ఇబ్బందిపడ్డాం. బీసీలకు కూడా జనసేనలో విలువ లేదు. జనసేనలో బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలని సరోజ అన్నారు.

ఇదీ చదవండి: రూల్స్ ఫర్ ఫూల్స్.. రాజకీయాల్లో చంద్రబాబు నైజమిదే..! 
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement