మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు World leaders congratulated PM Narendra Modi for his party's majority in the Lok Sabha elections. Sakshi
Sakshi News home page

మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు

Published Thu, Jun 6 2024 5:53 AM | Last Updated on Thu, Jun 6 2024 12:16 PM

Biden, Putin call up Modi as 90 heads of states send greetings

న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్, బ్రిటన్‌ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్‌లర్‌ ఓలాఫ్‌ స్కోల్జ్, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement