ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్! | Here's The List Of 20 Upcoming OTT Movie Releases Telugu In June 3rd Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఒక్క వారం 20 మూవీస్ స్ట్రీమింగ్.. ఓటీటీలో లవర్స్‌కి పండగే

Published Mon, Jun 17 2024 9:31 AM

Upcoming OTT Release Movies Telugu June 3rd Week 2024

డార్లింగ్ ప్రభాస్ 'కల్కి' సినిమా థియేటర్లలోకి వచ్చే వారమే రానుంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే రిలీజ్ కావడం లేదు. నింద, హనీమూన్ ఎక్స్‌ప్రెస్, ఓ మంచి ఘోస్ట్, సీతా కల్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల లాంటి చిన్న చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు లేటెస్ట్ హారర్ మూవీ)

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. ఓవరాల్‌గా 20 వరకు సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో బాక్, నడికల్ తిలకం, మహారాజ్ చిత్రాలతో పాటు హౌస్ ఆఫ్ డ్రాగన్ రెండో సీజన్ ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. ఇవి కాకుండా ఏవైనా తెలుగు స్ట్రెయిట్ మూవీస్ సడన్‌గా ఓటీటీలో రిలీజ్ కావొచ్చు. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏయే మూవీస్ రాబోతున్నాయి? వాటి లిస్ట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ లిస్ట్ (జూన్ 17 - 23 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ సిరీస్) - జూన్ 18

  • ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 18

  • క్లెక్స్ అకాడమీ (పోలిష్ మూవీ) - జూన్ 19

  • లవ్ ఈజ్ బ్లైండ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ సిరీస్) - జూన్ 19

  • మహారాజ్ (హిందీ చిత్రం) - జూన్ 19

  • అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 20

  • కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ సిరీస్) - జూన్ 20

  • గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ సిరీస్) - జూన్ 21

  • నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూన్ 21

  • ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ సిరీస్) - జూన్ 21

  • ట్రిగ్గర్ వార్నింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 21

  • రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) - జూన్ 22

హాట్‌స్టార్

  • బాక్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 21

  • బ్యాడ్ కాప్ (హిందీ సిరీస్) - జూన్  21

  • ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 21

ఆహా

  • సీరగన్ (తమిళ సినిమా) - జూన్ 18

అమెజాన్ మినీ టీవీ

  • ఇండస్ట్రీ (హిందీ సిరీస్) - జూన్ 19

జియో సినిమా

  • హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 17

  • బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) - జూన్ 21

బుక్ మై షో

  • లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) - జూన్ 21

(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇం‍ట్రెస్టింగ్ కామెంట్స్)

Advertisement
 
Advertisement
 
Advertisement