కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా? Burnt Car And Suspicious Man Live Burn In Nellore District | Sakshi
Sakshi News home page

కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?

Published Sat, Jan 1 2022 5:43 PM | Last Updated on Sat, Jan 1 2022 6:15 PM

Burnt Car And Suspicious Man Live Burn In Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఓ కారు పూర్తిగా దగ్ధమై కనిపించింది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement