అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos | Sakshi
Sakshi News home page

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Published Fri, May 3 2024 4:13 PM | Last Updated on

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
1/21

టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ఫిబ్రవరిలో తమ రెండో సంతానానికి జన్మనిచ్చారు.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
2/21

వామికకు తమ్ముడు పుట్టాడని.. అతడి పేరు అకాయ్‌ అని వెల్లడించారు.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
3/21

లండన్‌లో అనుష్క ప్రసవం నేపథ్యంలో కోహ్లి ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
4/21

అయితే, ఐపీఎల్‌-2024లో ఆర్సీబీ ఓపెనర్‌గా తిరిగి జట్టుతో చేరాడు.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
5/21

వామిక, అకాయ్‌లతో అనుష్క మాత్రం కొన్నాళ్లు లండన్‌లోనే ఉండిపోయింది.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
6/21

ఇటీవలే అనుష్క తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇండియాకు తిరిగి వచ్చింది.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
7/21

మే 1న అనుష్క శర్మ బర్త్‌ డే.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
8/21

ఈ క్రమంలో.. ‘‘నువ్వు లేకుంటే నేను లేను’’ అంటూ ప్రియమైన భార్యకు విషెస్‌ తెలిపాడు కోహ్లి.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
9/21

అంతేకాదు.. అనుష్క బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేశాడు కూడా.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
10/21

KGF(కోహ్లి, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌)తో కలిసి అనుష్క తన పుట్టినరోజు వేడుక జరుపుకొంది.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
11/21

కుమారుడు అకాయ్‌ జన్మించిన తర్వాత విరాట్‌ కోహ్లి- అనుష్క శర్మ జంటగా కనిపించడం ఇదే తొలిసారి.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
12/21

ఆర్సీబీ ఓపెనర్‌గా కోహ్లి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
13/21

10 మ్యాచ్‌లలో కలిపి 500 రన్స్‌ పూర్తి చేసుకున్నాడు.

Anushka Sharma Glows First Pics With Virat Kohli Since Son Akaay Birth Goes Viral photos
14/21

15/21

16/21

17/21

18/21

19/21

20/21

21/21

Advertisement
 
Advertisement