ఏఈవో పోస్టులకు 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ | AEO Certificates Verification From March 2 | Sakshi
Sakshi News home page

ఏఈవో పోస్టులకు 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

Published Mon, Feb 26 2018 2:32 AM | Last Updated on Mon, Feb 26 2018 2:32 AM

AEO Certificates Verification From March 2 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేడ్‌–2 అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(ఏఈవో) పోస్టుల భర్తీలో భాగంగా అభ్యర్థులకు మార్చి 2 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచినట్లు పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా, ఇతర వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement