కరుణ్‌ నాయర్‌ మెరుపు సెంచరీ  | Karun Nair Lightning Century | Sakshi
Sakshi News home page

కరుణ్‌ నాయర్‌ మెరుపు సెంచరీ 

Published Thu, Jan 25 2018 12:45 AM | Last Updated on Thu, Jan 25 2018 12:45 AM

Karun Nair Lightning Century - Sakshi

కోల్‌కతా: కరుణ్‌ నాయర్‌ (52 బంతుల్లో 100; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ సూపర్‌ లీగ్‌లో బుధవారం  కర్ణాటక 123 పరుగులతో జార్ఖండ్‌పై గెలుపొందింది. తొలుత కర్ణాటక 201 పరుగులు చేయగా జార్ఖండ్‌ 78 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడుపై  బెంగాల్‌; ముంబైపై రాజస్తాన్‌; బరోడాపై  యూపీ గెలుపొందాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement