ఎల్‌పీ సెట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన | Set elpi certificate examination candidates | Sakshi
Sakshi News home page

ఎల్‌పీ సెట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Published Wed, Jul 27 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

Set elpi certificate examination candidates

బుక్కపట్నం: బుక్కపట్నం డీఎడ్‌ కళాశాలలో మంగశవారం 72 మంది లాంగ్వేజ్‌ పండిట్‌ (ఎల్‌పీ) సెట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించినట్లు ప్రిన్సిపాల్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఎల్‌పీ సెట్‌ ద్వారా తెలుగు, హిందీ పండిట్‌ కోర్సుకు అర్హత సాధించిన మెరిట్‌ జాబితా ప్రకారం  అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం కూడా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement