చంద్రబాబు వెనక డోర్‌ నుంచి పారిపోతాడా? | Ysrcp Leader Amanchi Krishna Mohan Comments On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వెనక డోర్‌ నుంచి పారిపోతాడా?

Published Thu, Apr 11 2019 6:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

తనను ఓడించడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. గెలవడం ఖాయమని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు. పోలింగ్‌ ముగిసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అసెంబ్లీలో అడుగుపెడితే చంద్రబాబు వెనక డోర్‌నుంచి పారిపోతాడా? అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement