రూ.17.75 లక్షలు పలికిన ఫిల్మ్‌ నగర్‌ లడ్డూ | Film nagar laddu creates new records sold for Rs 17 75 Lakhs | Sakshi
Sakshi News home page

రూ.17.75 లక్షలు పలికిన ఫిల్మ్‌ నగర్‌ లడ్డూ

Published Fri, Sep 13 2019 7:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌లో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్‌ ఆ ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్‌ లడ్డూ ధరను ఈసారి ఫిల్మ్‌నగర్‌  బస్తీ వినాయక్‌ నగర్‌ గణపతి లడ్డూ ధర దాటేసి  సరికొత్త రికార్డును నమోదు చేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement