కార్చిచ్చు : కాలిఫోర్నియాను కమ్మేస్తున్న పొగ | California WildFire Smoke Blankets America | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 3:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు అమెరికాను పొగతో కమ్మేస్తోంది. గత వారం రోజులుగా సుమారు 1, 87,000 ఎకరాల అడవిని ఈ కార్చిచ్చు ధ్వంసం చేసినట్లు అమెరికా జాతీయ అగ్రిమాపక సంస్థ తెలిపింది. ‘మెండోసినో కాంప్లెక్స్ ఫైర్‌’గా పిలుస్తున్న ఈ కార్చిచ్చు వల్ల పసిఫిక్‌ ప్రాంతం నుంచి రాకీ పర్వతాల వరకు దట్టమైన పొగ ఆవరించిందని పేర్కొంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని 15 రాష్ట్రాల్లో సుమారు 100 చోట్ల మంటలు అంటుకున్నాయని తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement