Telangana Minister Srinivas Goud Horse Riding Video Goes Viral - Sakshi
Sakshi News home page

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గుర్రపు స్వారీ.. వీడియో వైరల్‌

Published Fri, Feb 4 2022 8:46 PM | Last Updated on Sat, Feb 5 2022 9:44 AM

Telangana Minister Srinivas Goud Horse Riding Video Goes viral - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ గుర్రంపై స్వారీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్‌ ఆర్బన్‌ ఎకో పార్క్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుర్రపు స్వారీ అకాడమీని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. అనంతరం కాసేపు సరాదాగా గుర్రపు స్వారీ చేశారు. దీనికి చెందిన వీడియోను ఆయన తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement