తెలంగాణ: 20 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ | Several IAS Officers Transferred In Telangana, Know About Their Details | Sakshi
Sakshi News home page

TS IAS Officers Transfers: 20 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

Published Sat, Jun 15 2024 1:07 PM

several ias officers transferred in telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 20 మంది  ఐఏఎస్‌ అధికారలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

బదిలీ అయిన ఐఏఎస్‌లు వీరే..

  • పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఖమ్మంకు బదిలీ

  • మంచిర్యాల కలెక్టర్ బదావత్ సొంతోష్ నాగర్ కర్నూల్‌కు బదిలీ

  • రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ జాన్

  • సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంత్‌ను కరీంనగర్‌కు బదిలీ

  • నిర్మల్ జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ కామారెడ్డికి బదిలీ

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌ను భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీ

  • వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మకు జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్‌గా బదిలీ

  • హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణ పేట జిల్లాకు బదిలీ

  • నారాయణ పేట కలెక్టర్ హర్ష పెద్దపల్లి జిల్లాకు బదిలీ

Advertisement
 
Advertisement
 
Advertisement