పోలీస్‌ అకాడమీ సంచాలకుడిగా సందీప్‌ బాధ్యతలు | Sandeep Shandilya Takes Charge As TSPA Director | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అకాడమీ సంచాలకుడిగా సందీప్‌ బాధ్యతలు

Published Sat, Jan 7 2023 2:05 AM | Last Updated on Sat, Jan 7 2023 8:56 AM

Sandeep Shandilya Takes Charge As TSPA Director - Sakshi

బండ్లగూడ: రాజా బహదూర్‌ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడామీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సందీప్‌ శాండిల్య.. అకాడమీ సంచాలకుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సందీప్‌ శాండిల్య ఈనెల 3న జరిగిన పోలీస్‌ ఉన్నతాధికారుల బదిలీల ఉత్తర్వులను అనుసరించి రైల్వే, రోడ్‌ సేఫ్టీ విభాగం నుంచి బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement