హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం Fire accident in Hyderabad Kothi Gujarat Street | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

Published Sat, Feb 17 2024 10:38 PM | Last Updated on Sat, Feb 17 2024 10:38 PM

Fire accident in Hyderabad Kothi Gujarat Street - Sakshi

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కోఠీ గుజరాత్‌ గల్లిలోని ఓ గోదాంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది సీసీటీవీల గోదాం అని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భారీగా సీసీటీవీలు దగ్ధమైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్ధలానికి చేరుకున్నట్టు సమాచారం. మొత్తం మూడు ఫైర్‌ ఇంజన్లుతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్టు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement