మరణ రేటు జీరో | - | Sakshi
Sakshi News home page

మరణ రేటు జీరో

Published Sat, Apr 20 2024 1:25 AM | Last Updated on Sat, Apr 20 2024 1:25 AM

పార్వతీపురం గిరిజన సంక్షేమవసతి గృహంలో దోమల మందు పిచికారీ చేస్తున్న సిబ్బంది
 - Sakshi

ఫలించిన రాష్ట్రప్రభుత్వం చర్యలు

విస్తృతంగా వైద్యారోగ్య కార్యక్రమాలు

ఏటా రెండు విడతల్లో దోమల నివారణ మందు పిచికారీ

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

410 మలేరియా పీడిత గ్రామాల గుర్తింపు క్రమం తప్పకుండా దోమతెరల పంపిణీ

401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించాం

జిల్లా వ్యాప్తంగా 401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించాం. గ్రామాల్లో మలేరియా కేసులు నమోదైనా అక్కడ కూడా వైద్యబృందాలను అప్రమత్తం చేస్తున్నాం. దోమల నివారణ చర్యలతో పాటు సంపూర్ణ పారిశుద్ధ్యానికి డ్రైడే నిర్వహిస్తున్నాం. మలేరియా కేసులు నమోదవుతునప్పటికీ సకాలంలో వైద్యసేవలు అందించడంతో ఈ ఐదేళ్లలో ఆ వ్యాధితో మరణాలు నమోదు కాలేదు.

– డాక్టర్‌ టి. జగన్మోహన్‌ రావు,

డీఎంఓ, పార్వతీపురం మన్యం

No comments yet. Be the first to comment!
Add a comment
1/1

Advertisement
 
Advertisement
 
Advertisement