ప్రధాని నరేంద్రమోదీ సలహాదారుగా తరుణ్‌ కపూర్‌ | Tarun Kapoor Appointed as Adviser to PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని నరేంద్రమోదీ సలహాదారుగా తరుణ్‌ కపూర్‌

Published Tue, May 3 2022 4:50 PM | Last Updated on Tue, May 3 2022 4:50 PM

Tarun Kapoor Appointed as Adviser to PM Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ నియమితులయ్యారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం తెలిపింది. 1994వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులు హరిరంజన్‌ రావు, అతీశ్‌ చంద్ర పీఎంవోలో అదనపు కార్యదర్శులుగా నియమితులయ్యారు. 

చదవండి👉🏾 సీఎం జగన్‌ బాటలోనే పంజాబ్‌ ప్రభుత్వం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement