స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకు రాగానే బాలుడు మృతి! boy Suddenly Collapsed and Deceased Coming Out of Swimming Pool in UP | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌ పూల్‌ నుంచి బయటకు రాగానే బాలుడు మృతి!

Published Sat, Jun 22 2024 11:51 AM | Last Updated on Sat, Jun 22 2024 12:22 PM

boy Suddenly Collapsed and Deceased Coming Out of Swimming Pool in UP

ఓ టీనేజ్‌ బాలుడు(15) స్విమ్మింగ్‌ చేసి.. పూల్‌ నుంచి పైకి ఎక్కి నడుస్తునే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో  విషాదం చోటు చేసుకుంది. బాలుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవటంతో అక్కడ ఉన్నవారు.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు  డాక్టర్లు ప్రకటించారు.

 

దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుత సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సిమ్మింగ్‌ పూల్‌ మేనెజర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతిపై తల్లిదండ్రులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటన చోటు చేసుకున్న వెంటనే స్విమ్మింగ్‌ పూల్‌ వచ్చేవారి రాకను మూసివేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement