ప్రపంచ సుందరిగా ఎంపికైన నికరాగ్వా భామ! | Miss Universe 2023 Title Winner Nicaragua Sheynnis Palacios | Sakshi
Sakshi News home page

Miss Universe 2023 Title: విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న షెన్నిస్ పలాసియోస్!

Published Sun, Nov 19 2023 11:40 AM | Last Updated on Sun, Nov 19 2023 12:09 PM

Miss Universe 2023 Title Winner Nicaragua Sheynnis Palacios - Sakshi

మిస్​ యూనివర్స్ 2023 టైటిల్‌​ను నికరాగ్వా భామ నిలిచింది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్​ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 'మిస్‌ యూనివర్స్‌' కిరీటం షెన్నిస్ దక్కించుకుంది. కాగా.. మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ప్రపంచసుందరి కిరీటాన్ని ఆమెకు  అలంకరించారు. 

ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement