‘మార్కెట్ మహాలక్ష్మి’తో పార్వతీశం సక్సెస్‌ అందుకోవాలి: బీవీఎస్‌ రవి | Market Mahalakshmi Concept Motion Poster Released By BVS Ravi | Sakshi
Sakshi News home page

‘మార్కెట్ మహాలక్ష్మి’తో పార్వతీశం సక్సెస్‌ అందుకోవాలి: బీవీఎస్‌ రవి

Published Wed, Jan 31 2024 5:26 PM | Last Updated on Wed, Jan 31 2024 5:27 PM

Market Mahalakshmi Concept Motion Poster Released By BVS Ravi - Sakshi

కేరింత మూవీ ఫెమ్ హీరో  పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు.

ఈ మూవీ 'కాన్సెప్ట్ మోషన్ పోస్టర్' ని డైరెక్టర్ & రైటర్ బీవీఎస్ రవి ఎక్స్‌(ట్విటర్) ద్వారా డిజిటల్ లాంచ్ చేస్తూ, గతంలో హీరో పార్వతీశం తన మూవీస్ తో ప్రేక్షకులని అలరించాడని 'మార్కెట్ మహాలక్ష్మి' తో మంచి సక్సెస్ అందుకోవాలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  

‘ సినిమా ఇండస్ట్రీ కి కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చిన మొదటగా వెల్కమ్ చెప్పి ప్రోత్సహించే వ్యక్తుల్లో 'బివిఎస్ రవి' గారు ఒకరు. మా సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయమని అడగగానే, ఓకే చెప్పి మా టీమ్ ని బ్లెస్స్ చేసినందుకు చాలా సంతోషం ఉంది’ అని డైరెక్టర్ వియస్ ముఖేష్ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement