సోషల్‌ హల్‌చల్‌ : హీటెక్కిస్తున్న అనన్య.. చంపేస్తున్న శ్రీముఖి | Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : అరియానా అందం.. శ్రీముఖి చూపులు

Published Tue, Feb 16 2021 4:16 PM | Last Updated on Tue, Feb 16 2021 7:23 PM

Celebrities Interesting Social Media Posts - Sakshi

♦ హాఫ్‌ సారీలో అదరగొడుతున్న బిగ్‌బాస్‌ ఫేం అరియానా గ్లోరీ

♦ చూపులతో చంపేస్తున్న శ్రీముఖి

♦ లేటు వయసులోనూ తన అందాలతో ​‍​ కుర్రకారు మతులు పోగొడుతున్న  మాధురీదీక్షిత్

♦  అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది బాలీవుడ్‌ భామ అనన్య పాండే.  విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరీ జగ‌న్నాథ్ కాంబోలో తెర‌కెక్కుతోన్న లైగ‌ర్ ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ

♦ ప్రామిస్‌.. ఇవన్నీ నా కోసం కాదు అంటూ రష్మిక ఓ ఫన్నీ ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

♦ న్యూలుక్‌తో అదరగొడుతున్న యంగ్‌ హీరో కార్తికేయ

♦ డాన్స్‌తో అదరగొడుతున్న దీపికా పదుకొణె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement