లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Published Mon, Jun 24 2024 3:32 PM | Last Updated on Mon, Jun 24 2024 3:32 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 23,545 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 131 పాయింట్లు ఎగబాకి 77,341 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, నెస్లే, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, టైటాన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, భారతీఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌, మారుతీసుజుకీ, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement