రూపీలోనే ఇన్‌వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట | Govt amends policy to allow trade invoicing payment settlement rupee | Sakshi
Sakshi News home page

రూపీలోనే ఇన్‌వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట

Published Sat, Sep 17 2022 2:16 PM | Last Updated on Sat, Sep 17 2022 2:28 PM

Govt amends policy to allow trade invoicing payment settlement rupee - Sakshi

న్యూఢిల్లీ: రూపాయి మారకంలోనే ఇన్‌వాయిసింగ్, చెల్లింపులు, ఎగుమతుల, దిగుమతుల సెటిల్‌ మెంట్‌లకు అనుమతిస్తూ వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు ఆసక్తి పెరగడంతో.. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌బీఐ ఈ ఏడాది జూలైలోనే బ్యాంకులను కోరడం గమనార్హం. ఆర్‌బీఐ నిర్ణయానికి అనుగుణంగా విదేశీ వాణిజ్య విధానంలో కొత్త పారాగ్రాఫ్‌ను చేర్చినట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) ప్రకటించింది.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement