AP CM YS Jagan Visit To Konaseema District Tomorrow, Shcedule Inside - Sakshi
Sakshi News home page

రేపు సీఎం జగన్‌ కోనసీమ జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఇదే

Published Tue, Jun 6 2023 4:39 PM | Last Updated on Tue, Jun 6 2023 4:57 PM

CM YS Jagans Visit To Kona Seema District tomorrow - Sakshi

సాక్షి,  అమరావతి:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(బుధవారం) డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకలో భాగంగా సీఎం జగన్‌ రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. 

మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement