-
Social Halchal: చంద్రముఖిలా కంగనా.. భార్యతో నితిన్
► చేతిలో చిన్న హ్యాండ్ బ్యాగ్‌తో కాజల్ అగర్వాల్ ఫోజులు ► స్టైలిష్ లుక్‌లో మీనాక్షీ చౌదరి ఫోటోలు వైరల్ ► భార్య షాలినీతో నితిన్ రొమాన్స్ ► చంద్రముఖి రూపంలో కంగనా రనౌత్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya🧿🦋 (@vaishnavii_chaitanya) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shalini Kandukuri (@shalinikandukuri) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Lyca Productions (@lycaproductions) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Sun Pictures (@sunpictures) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్?
హీరోయిన్లకు అందం చాలా ముఖ్యం. ఇందుకోసం కొందరు శస్త్ర చికిత్స చేసుకోవడానికి కూడా వెనుకాడరు. తమ అందాలను సర్జరీల ద్వారా మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటారు. హీరోయిన్ హనీరోజ్ కూడా శస్త్ర చికిత్సతో తన అందాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. ఈ మలయాళీ భామ 14 వయదిల్ బాయ్‌ఫ్రెండ్ అనే మలయాళ చిత్రం ద్వారా 2004లో హీరోయిన్గా పరిచయమైంది. అలా అక్కడ పలు చిత్రాల్లో నటిస్తూ తమిళంలో మొదలు కనవే, సింగం పులి, మల్లు కట్టు, గాంధర్వన్ తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె ఇటీవల బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం విశేషం. తాజాగా ఈ బ్యూటీ తన అందం గురించి జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది. హీరోయిన్గా గ్లామర్ రంగంలో అందాన్ని కాపాడుకోవడం అవసరమే కదా అని పేర్కొంది. అందుకోసం సౌందర్య సాధనాలను వాడుతుంటానని తెలిపింది. అయితే కొందరు ప్రచారం చేస్తున్నట్లు శస్త్ర చికిత్స మాత్రం చేయించుకోలేదని స్పష్టం చేసింది. నటిగా కొనసాగడం సాధారణ విషయం కాదని, తన అందం అనేది భగవంతుడి సృష్టేనని హనీరోజ్ చెప్పుకొచ్చింది. చదవండి: ఉపాసన డైమండ్ గిఫ్ట్? క్లారిటీ ఇచ్చిన తమన్నా -
రెడ్ షూట్లో మెరిసిపోతున్న హానీ రోజ్.. అమలాపాల్ స్టన్నింగ్ లుక్స్!
►హాట్ ఫోటో షూట్లో అమలాపాల్! ►రెడ్ షూట్లో మెరిసిపోతున్న హానీ రోజ్! ►స్మైల్‌తోనే కట్టి పడేస్తోన్న మావీరన్ భామ ఆదితి శంకర్! ►బ్లాక్ శారీలో ప్రణవి మానుకొండ హాట్ లుక్స్! ►గ్రీన్ శారీలో మెరిసిపోతున్న శ్రీదేవి! View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
గ్లామర్‌తో మతిపోగొడుతోన్న బ్యూటీ.. సినిమా బ్యాన్ చేయాలంటూ..
మొదట్లో బాలయ్య 'వీరసింహారెడ్డి' హీరోయిన్ హనీరోజ్‌గా గుర్తింపు తెచ్చుకున్నా.. తర్వాత టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుని తాజాగా కుర్రాళ్ల గుండెళ్లో చెరగని ముద్రే వేసింది. తన గ్లామర్‌తో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ మలయాళ బ్యూటీ.. ఇప్పడు పాన్ ఇండియా మూవీ ‘రాహేలు'లో ఓ ప్రధాన పాత్రను పోషిస్తుంది. (ఇదీ చదవండి: అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్) ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ లుక్‌లో హనీరోజ్ భయపెడుతూనే.. కుర్రకారుకి కావాల్సిన హాట్ ఫోజులతో రెచ్చగొడుతుంది. 'రాహేలు' ఫస్ట్ లుక్‌లో హనీరోజ్ కత్తి పట్టుకుని బీఫ్ మాంసం కొడుతోంది. విజువల్స్‌లో ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు ఉన్నాయి. అక్కడ సీరియస్ లుక్‌లో కత్తిపట్టుకొని హనీరోజ్ ఆకర్షిస్తూ.. గ్లామరస్ యాంగిల్‌ని తెలియజేస్తోంది. ఆమె బీఫ్ అమ్మే పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లో సినిమా రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇందులో పైట లేకుండా హనీ రోజ్ కనిపించిన తీరు కంటే.. బీఫ్ మీదే నెటిజన్ల దృష్టి పడింది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయండి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి చిత్రయూనిట్ దీని మీద ఎలా స్పందిస్తుందో చూడాలి. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
ముద్దుకోసం రిస్క్ చేసిన హనీరోజ్
-
హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు!
హీరోయిన్ హనీరోజ్ పేరు చెప్పగానే కుర్రాళ్లు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె గ్లామర్, ఒంపుసొంపులు అలాంటివి మరి. 15 ఏళ్ల క్రితమే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వీరసింహారెడ్డి'తోనే గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా ఓ రిస్కీ పనిచేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. స్వతహాగా మలయాళీ అయిన హనీరోజ్.. కెరీర్ స్టార్టింగ్ లో 'ఆలయం' మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2014లో వరుణ్ సందేశ్ 'ఈ వర్షం సాక్షిగా' మూవీలోనూ హీరోయిన్ గా చేసింది. ఈ రెండుసార్లు లక్ కలిసిరాలేదు. ముచ్చటగా మూడోసారి తెలుగులో చేసిన సినిమాతో ఈమెకి హిట్ దక్కింది. ఇందులో అందాల ఆరబోతతో రెచ్చిపోయినప్పటికీ కొత్తగా సినిమాల్లో ఛాన్సులయితే రాలేదు. సినిమా కెరీర్ గురించి పక్కనబెడితే ప్రస్తుతం ఐర్లాండ్ టూర్ కి వెళ్లిన హనీరోజ్.. ఆ దేశంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర్నే స్టోన్ (బ్లర్నే రాయి)ని రిస్క్ చేసి మరీ ముద్దుపెట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా చాలా ఎత్తులో పడుకుని.. తలని వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని ముద్దాడింది. ఈ ఎక్స్ పీరియెన్స్ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని హనీరోజ్ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?) -
Social Hulchul: అందాల ప్రదర్శనలో అనుపమతో తమన్నా పోటీ
► బ్లాక్ డ్రెస్‌లో డోస్ పెంచుతున్న అనుపమ పరమేశ్వరన్.. ఘాటైన పోజులతో లేటెస్ట్ ఫోటలు వైరల్ ► భూమిపై నిజమైన స్వర్గం ఇదేనేమో అంటూ.. కుటుంబంతో పాటు స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న హనీరోజ్ ► ఎవర్గ్రీన్ అందంతో మెరిసిపోతున్న టబు ► లగ్జరీ బైక్‌పై సింగిల్‌గా రైడ్ చేస్తూ తగ్గేదెలే అంటున్న మంజు వారియర్ ►లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్ ఫోటో షూట్లో రెచ్చిపోయిన తమన్నా View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది
ఒకప్పుడు హీరోయిన్లు బొద్దుగా ఉంటే కూడా ఇష్టపడేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం లావెక్కింది, బండలా తయారైంది అంటూ వాళ్లను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు. వీరసింహారెడ్డి సెన్సేషన్ హనీ రోజ్ కూడా ఇలాంటి ట్రోలింగ్‌కే గురైంది. తనపై కుళ్లు జోకులు వేసుకుని నవ్వుకునేవారని, అది చూసినప్పుడు తనకు ఎంతో బాధేసేదని చెప్పుకొచ్చింది. 💃💃💃 pic.twitter.com/nVlUz3Hzko — Honey Rose OfficiaI (@HoneyRoseOffl_) May 29, 2023 తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి. మరికొన్ని మనసు నొప్పిస్తాయి. నా శరీరాకృతి గురించి నోటికొచ్చినట్లు వాగుతుంటే ఎంతో బాధేసేది. ఇప్పుడిప్పుడే అలాంటివాటిని పట్టించుకోవడం మానేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ టీవీ షోకు వెళ్లినప్పుడు అక్కడ నన్ను బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు. అది విని షో యాంకర్ పగలబడి నవ్వింది. మహిళా యాంకరే నా మీద వస్తున్న కామెంట్లు విని నవ్వడం నాకస్సలు నచ్చలేదు. పైగా ఓ కమెడియనే నా బాడీ గురించి ఏదేదో వాగాడు. ఇలా బాడీ షేమింగ్ చేస్తుంటే దాన్ని టీవీలో ఎలా ప్రసారం చేస్తున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది హనీరోజ్. How's it? 💃👗 pic.twitter.com/YaGukKGoCl — Honey Rose OfficiaI (@HoneyRoseOffl_) May 29, 2023 చదవండి: అహింస మూవీ రివ్యూ -
విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం: హనీ రోజ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలోని జైహింద్ కాంప్లెక్స్ నందు దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రైడల్ విభాగాన్ని ఆదివారం సినీ నటి హనీ రోజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ నగరం అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు చూపించే అభిమానం మరువలేదనిదని చెప్పారు. షోరూంలో బ్రైడల్ కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. డైమండ్ సెట్ ధరించి చూశానని, చాలా బాగా ఉందన్నారు. దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ షోరూం లోనే తాను డైమండ్స్ కొనుగోలు చేస్తానన్నారు. నగరంలోని మహిళలు షోరూం కు వచ్చి కలెక్షన్స్ వీక్షించి కొనుగోలు చేయాలని కోరారు. షోరూం అధినేత రాజేష్ మాట్లాడుతూ తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు నూతన మోడల్స్, నాణ్యత, మన్నికతో బంగారు, వజ్ర ఆభరణాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. వివాహాది శుభకార్యాల కోసం బంగారు వజ్రాభరణాలు కొనుగోలు చేసే వారికి సమయం కలసి వచ్చే ప్రత్యేక బ్రైడల్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షోరూం అధినేతలు వి. సుధాకర్, వి. జగదీశ్, బ్రహ్మేంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ లో హనీ రోజ్ సందడి (ఫొటోలు)
-
బాడీ షేమింగ్ చేస్తారు,చాలా బాధేస్తుంది.. హనీరోజ్ ఆసక్తికర కామెంట్స్
హీరోయిన్ హనీరోజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.ఈ ఒక్క సినిమాతో తెలుగులో బోలెడంత పాపులారిటీని దక్కించుకుంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి చాలా ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. ఆలయం,'ఈ వర్షంసాక్షిగా' అనే సినిమాల్లో నటించినా వీరసింహారెడ్డితో సాలిడ్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా యూత్‌లో తిరుగలేని పాపులారిటీని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో పలు షాప్ ఓనెనింగ్స్కి చీఫ్ గెస్టుగా హాజరై సందడి చేస్తుంది. తాజాగా ఓ షోరూం ఓపెనింగ్‌లో పాల్గొన్న హనీరోజ్.. బాడీ షేమింగ్ అంశంపై మాట్లాడింది. సినిమాల్లో పాత్రకు తగ్గట్లు నా డ్రెస్సింగ్ ఉంటుంది. నాకు నచ్చినట్లుగా కనిపించడానికి ఇష్టపడతా. ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ విధంగా కనిపించాలన్నది నటీనటుల పర్సనల్ ఛాయిస్. హీరోయిన్లు కాస్త బరువు పెరిగినా జనాలు ట్రోల్స్ చేస్తుంటారు. ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ మానసికి ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. -
దాని కోసం ఏమైనా చేస్తా.. పెళ్లిపై హనీ రోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది హనీరోజ్. వాస్తవానికి ఈ కేరళ ముద్దుగుమ్మ 15 ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శివాజీ హీరోగా నటించిన ‘ఆలయం’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా’లోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు హనీరోజ్‌కి టాలీవుడ్లో గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. కానీ ఈ సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీతో హనీరోజ్‌కి ఫేమస్ అయిపోయింది. ఆ సినిమా తర్వాత నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం హనీరోజ్ ఏం మాట్లాడినా.. అది వైరల్‌గా మారుతోంది. తాజాగా విజయవాడలో ఓ బేకరీ ఓపెనింగ్‌కి వెళ్లి న హనీ.. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని.. ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండడం కోసం తాను ఏమైనా చేస్తానని స్పష్టం చేసింది. అయితే వరుడు ఎవరు.. ఎలా ఉండాలనే విషయాలను మాత్రం పంచుకోలేదు. ప్రస్తుతం హానీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
చీరలో మెరిసిపోతున్న హనీ రోజ్..! ఈ బ్రాండ్ సామాన్యులకు కూడా..
హనీ రోజ్.. సార్థకనామధేయురాలు. పదిహేనేళ్లుగా వివిధ పాత్రల్లో అలరిస్తూ మలయాళంలో విశేష జనాదరణ పొందిన నటి. తన అభినయానికి ఆమె మెరుగులు దిద్దుకుంటోంది.. తన ఫ్యాషన్ స్టయిల్‌ను మేం క్రియేట్ చేస్తున్నాం అంటున్నాయి ఈ బ్రాండ్స్.. తానిత్ డిజైన్స్... శింజు క్రిష్.. ఈ మధ్యనే పాపులర్ అవుతున్న డిజైనర్. ఎక్కువగా వివాహాది శుభకార్యాలకు డిజైన్ చేస్తుంటాడు. ఇటీవల బెంగళూరులో ‘తానిత్ డిజైన్స్’ పేరుతో ఫ్యాషన్ హౌస్‌నూ ప్రారంభించాడు. వీటి ధరలు సామాన్యులకూ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కూడా కొనుగోలు చేయొచ్చు. అనోఖీ.. ఓ గృహిణి ప్రారంభించిన వ్యాపారమే ఈ అనోఖీ! కొచ్చికి చెందిన ప్రియా కిషోర్.. భర్త సలహా మేరకు ఓ ఫ్యాన్సీస్టోర్ ఓపెన్ చేయాలనుకుంది. కానీ, కావల్సినంత పెట్టుబడి లేని కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనే సేల్స్ ఓపెన్ చేసింది. అందమైన డిజైన్స్‌తో చాలామంది అతివలను తన డైలీ కస్టమర్లుగా మలచుకుంది. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీలకూ తన డిజైన్స్‌ను అందిస్తోంది ప్రియా. చాలా తక్కువ ధరకే నాణ్యమైన, అందమైన డిజైన్ కలెక్షన్స్ ఇక్కడ లభిస్తాయి. బ్రాండ్ వాల్యూ జ్యూవెలరీ బ్రాండ్: అనోఖీ ధర: రూ. 2,999 చీర బ్రాండ్: తానిత్ డిజైన్స్ ధర: రూ. 7,999 చీరలో చాలా అందంగా ఉంటా. కానీ, నాకు చీర కట్టుకోవడం రాదు. అందుకే, చీరకట్టుకునే సన్నివేశాలు నేను నటించే సినిమాల్లో రాకూడదని కోరుకుంటుంటా.– హానీ రోజ్ -దీపిక కొండి -
Honey Rose Photos: వైజాగ్‌లో హనీరోజ్ సందడి (ఫొటోలు)
-
ఓటీటీలోకి బాలయ్య 'వీరసింహారెడ్డి'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా వీరసింహారెడ్డి ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్ భారీగా ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నుంచి హాట్ స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో థియేటర్లలో వీరిసింహారెడ్డి మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయొచ్చు. కాగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీరోజ్,మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Seema Simham vetaa shuru🦁💥#VeeraSimhaReddyOnHotstar premieres @ 6 PM on February 23 only on #DisneyPlusHotstar It’s time for #VSRHungamaOnHotstar! Ready na? pic.twitter.com/hfMMJ6jROX — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 12, 2023 -
జహీరాబాద్ : షాపింగ్ మాల్లో హనీరోజ్, మెహ్రీన్ సందడి (ఫొటోలు)
-
హీరోయిన్ హనీరోజ్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
హనీరోజ్ కోసం ఎగబడిన ఫ్యాన్స్.. ఫాలోయింగ్ మామూలుగా లేదుగా!
హనీరోజ్.. ఈమె సినీ కెరీర్ వీరసింహారెడ్డికి ముందు, ఆ తర్వాత అనేట్లుగా ఉంది. ఈ సినిమాలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్రతో చాలామందికి కనెక్ట్ అయ్యింది. అందంతో పాటు నటనతనూ అలరించిన హనీరోజ్ ఈ సినిమా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో బోలెడంత పాపులారిటీని దక్కించుకుంది. దీంతో ఆమె క్రేజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్‌కి హనీరోజ్ గెస్టుగా వెళ్లింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చేశారు. హనీరోజ్‌ను చూడటానికి వచ్చిన జనాన్ని చూసి పోలీసులు, బౌన్సరలే షాకయ్యారు. అంతమంది జనాన్ని కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడ్డారు. ఇక షాప్ ఓపెనింగ్ అనంతరం హనీరోజ్ తిరిగి వెళ్తుండగా ఆమెతో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇంకొంత మంది అయితే ఆమెపై పడిపోయారు కూడా. చివరికి ఎలాగోలా హనీరోజ్ కారెక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హనీరోజ్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) -
హనీరోజ్‌ను గుర్తుపట్టారా? 15 ఏళ్ల క్రితమే తెలుగులో ఎంట్రీ..
సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. రెండూ హిట్టే. అయితే వీరసింహారెడ్డి కంటే కూడా వాల్తేరు వీరయ్య కలెక్షన్ల వసూళ్లలో ఎక్కువ జోరు చూపిస్తోంది. ఇకపోతే వీరసింహారెడ్డిలో నటించిన హనీరోజ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తెలుగులో హనీరోజ్‌కు బోలెడంత పాపులారిటీ వచ్చింది. అసలు ఆమె ఎవరు? అని చాలామంది ఫ్యాన్స్ గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. హనీరోజ్ 14వ ఏట నుంచే నటించడం మొదలుపెట్టింది. మలయాళంలో వచ్చిన బాయ్‌ఫ్రెండ్ తన మొదటి చిత్రం. ఆ తర్వాత ఏడాది ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో కథానాయికగా నటించింది. ఇందులో శివాజీ హీరోగా చేశాడు. త్రివేండ్రం లాడ్జ్ సినిమాతో మంచి బ్రేక్ లభించింది. ఆ సినిమా హిట్ అయిన తర్వాత తన పేరును ధ్వని నంబియార్ నుంచి హనీరోజ్‌గా మార్చుకుంది. అప్పటినుంచి వరుస పెట్టి మలయాళంలో సినిమాలు చేసుకుంటూ పోయిన హనీ మధ్యలో ఓసారి ఈ వర్షం సాక్షిగా చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. మొత్తానికి 'ఆలయం' సినిమాతో దాదాపు 15 ఏళ్ల కిందటే తెలుగు ప్రేక్షకులను పలకరించిన హనీరోజ్ ఇన్నాళ్లకు టాలీవుడ్లో గుర్తింపు దక్కించుకుంది. చదవండి: రమ్య నాకు తిండి కూడా పెట్టదు.. సుపారీ ఇచ్చి నన్ను చంపించే ప్రయత్నం: నరేశ్ ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం