తిరుమలలో కొత్త గెటప్‌లో టాలీవుడ్‌ నటి హేమ (ఫోటోలు) Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొత్త గెటప్‌లో టాలీవుడ్‌ నటి హేమ (ఫోటోలు)

Published Sat, Jun 29 2024 5:21 PM | Last Updated on

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos
1/9

టాలీవుడ్‌ నటి హేమ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. డ్రగ్స్‌ కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె శుక్రవారం నాడు స్వామివారిని దర్శించుకుంది.

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos
2/9

అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చాక దర్శనం బాగా జరిగిందని పేర్కొంది.

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos
3/9

ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు రేవ్‌ పార్టీ గురించి ప్రశ్నించగా అసలేం జరిగిందనేది మీకే తెలియాలి.. అనేక కథనాలు రాశారుగా అంటూ సెటైర్లు వేసింది.

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos
4/9

ఇకపోతే హేమ కొత్త గెటప్‌లో కనిపించింది. మెడలో దేవుడి మాల ధరించింది. అలాగే చేతికి సైతం మాల ధరించడం విశేషం.

Actress Hema Visits Tirumala Temple After Bangalore Rave Party Case Photos
5/9

6/9

7/9

8/9

9/9

Advertisement
 
Advertisement