పేలిన గ్యాస్ సిలిండర్, 10 మందికి గాయాలు Gas cylinder blasting, 10 people injured | Sakshi
Sakshi News home page

పేలిన గ్యాస్ సిలిండర్, 10 మందికి గాయాలు

Published Sun, Oct 11 2015 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

Gas cylinder blasting, 10 people injured

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం కోస్తాలో ఆదివారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement