కలర్‌ఫుల్‌..కంచె  | Colorful .. fence | Sakshi
Sakshi News home page

 కలర్‌ఫుల్‌..కంచె 

Published Mon, Apr 2 2018 12:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:47 PM

Colorful .. fence - Sakshi

సిద్దిపేట : రైతులు అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సిద్దిపేటరూరల్‌ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, చింతమడకలో ఇలా రంగు రంగు చీరలను పంట చుట్టూ కడుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా పాత చీరలను కొనుగోలు చేస్తున్నారు. ఇలా చీరలు కట్టడం వల్ల అడవి జంతువులు భయపడి చేనులోకి రావట్లేదని రైతులు ఆనందంగా చెబుతున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement