గిద్దలూరులో పెద్దపులి సంచారం | tiger found in giddalur prakasam district | Sakshi
Sakshi News home page

గిద్దలూరులో పెద్దపులి సంచారం

Published Mon, Aug 29 2016 11:25 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

tiger found in giddalur prakasam district

గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలో పెద్ద పులి కాలిముద్రలను గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని పులి కాలిముద్రలు పరిశీలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement