చివరి వన్డే అఫ్గాన్‌దే  | Afgan is a huge success with 146 runs | Sakshi
Sakshi News home page

చివరి వన్డే అఫ్గాన్‌దే 

Published Tue, Feb 20 2018 1:45 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

Afgan is a huge success with 146 runs - Sakshi

షార్జా: జింబాబ్వేతో సోమవారం జరిగిన ఐదో మ్యాచ్‌లో అఫ్గాన్‌ 146 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్‌ను 4–1తో దక్కించు కుంది. తొలుత అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 241 పరుగులు చేసింది. రషీద్‌ ఖాన్‌ 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. జింబాబ్వే 32.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement