20 మందితో బీజేపీ మూడో జాబితా | BJP releases third list of 20 candidates | Sakshi
Sakshi News home page

20 మందితో బీజేపీ మూడో జాబితా

Published Fri, Nov 16 2018 4:50 AM | Last Updated on Fri, Nov 16 2018 4:50 AM

BJP releases third list of 20 candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మరో 20 మంది అభ్యర్థులను జాబితాను భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఖరారు చేసింది. ఇప్పటివరకు రెండు విడతలుగా 66 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్‌ ప్రకాశ్‌నడ్డా ఈ జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు 86 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించినట్టయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement