భక్తి శ్రద్ధలతో నాగుల చవితి | Nagula chavithi celebrated all over the state | Sakshi
Sakshi News home page

భక్తి శ్రద్ధలతో నాగుల చవితి

Published Fri, Nov 8 2013 2:12 PM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

Nagula chavithi celebrated all over the state

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గురువారం నాగులచవితిని కుటుంబ సమేతంగా మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రధానంగా గ్రామాల్లో నాగేంద్రుడి పుట్టల్లో పాలుపోసిన భక్తులు కోడిగుడ్లను కూడా వదిలి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement