సొంతంగా రీచార్జ్ చేసుకునే సోలార్ బ్యాటరీ! | Its own rechargeable solar battery! | Sakshi
Sakshi News home page

సొంతంగా రీచార్జ్ చేసుకునే సోలార్ బ్యాటరీ!

Published Mon, Oct 6 2014 1:14 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

Its own rechargeable solar battery!

వాషింగ్టన్: కాంతిని, గాలిని ఉపయోగించుకుని తనంతట తానే రీచార్జ్ చేసుకునే సౌరవిద్యుత్ బ్యాటరీని తొలిసారిగా అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. బ్యాటరీని, సోలార్ సెల్‌ను కలిపి ఒకే హైబ్రిడ్ పరికరంలో అమర్చడం ద్వారా ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు దీనిని రూపొందించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement