రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు | Drones to inspect progress of mega rail projects | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు

Published Mon, Apr 18 2016 8:24 AM | Last Updated on Fri, May 25 2018 1:14 PM

రైల్వే ప్రాజెక్టుల పరిశీలనకు డ్రోన్లు - Sakshi

న్యూఢిల్లీ: ప్రాజెక్టుల పురోగతి పరిశీలనకు డ్రోన్లు ఉపయోగించుకోవాలని రైల్వే నిర్ణయించింది. తొలిసారి డ్రోన్లతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ)ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఆ తర్వాత పనులు జరుగుతున్న ఇతర ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానాన్ని వినియోగించనున్నారు.

డీఎఫ్‌సీ కారిడార్‌లో మూడు రోజులు ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా పరిశీలించి  దీని ద్వారా స్థాయీ నివేదిక త్వరగా తయారు చేయవచ్చని డీఎఫ్‌సీ ఎండీ ఆదేశ్ శర్మ తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement