మహమూద్ అలీకి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ | Diplomatic Passport to Mohammed Ali's | Sakshi
Sakshi News home page

మహమూద్ అలీకి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్

Published Wed, Feb 10 2016 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

మహమూద్ అలీకి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్

సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ డిప్లొమాటిక్ పాస్‌పోర్టు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయంలో మహమూద్ అలీతో పాటు ఆయన భార్య డిప్లొమాటిక్ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు కార్యాలయం పనితీరు అద్భుతంగా ఉందని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ముఖ్యంగా హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement